Book3 తొలి Part 2 Flashcards
(50 cards)
తెలుగు లో తొలి అబ్సర్డ్ నాటక కర్త
దోనెపూడి రాజారావు
నవలా సాహిత్య ప్రక్రియ మొట్ట మొదటి సారిగా ఎక్కడ ప్రారంభమైనది
ఇటలీ దేశం
నవల అనే పదాన్ని తొలిసారిగా ఉపయోగించినది
కాశింభట్ల బ్రహ్మయ్య శాస్త్రి ( వివేక చంద్రిక విమర్షణం పీఠికలో 1897 )
భారతీయ భాషలలో ముందుగా ఏ బాషలో నవల రచన ప్రారంభమైనది
బెంగాలీ ( 1864లో బంకించంద్ర ఛటర్జీ “ దుర్గేష నందిని” నవల)
నవలల పోటీలు నిర్వహించిన మొట్ట మొదటి తెలుగు పత్రిక
చింతామణి
తెలుగు లో మొట్ట మొదటి స్వతంత్ర నవల
రాజశేఖర చరిత్ర/ వివేక చంద్రిక ( కందుకూరి వీరేశలింగం)
ఇంగ్లీషులోకి అనువదించబడి న తొలి నవల
రాజశేఖర చరిత్ర (1883లో రెవరెండ్ హచిన్ సన్ ఫార్చ్యూన్ వీల్ పేరుతో అనువాదం)
చింతామణి నవలల పోటీలో మొదటి బహుమతి అందుకున్న మొదటి నవల
ధర్మవతి విలాసం ( ఖండవల్లి రామచంద్రుడు)
చిలకమర్తి వారి మొదటి నవల
రామచంద్ర విజయం
చింతామణి నవలల పోటీలో మొదటి బహుమతి అందుకున్న సాంఘీక నవల
రామచంద్ర విజయం ( చిలకమర్తి )
తొలి తెలుగు హాస్య నవల, స్వప్న వృత్తాంతం వున్న నవల
గణపతి ( చిలకమర్తి. ల. న)
తెలుగు దేశపు వివాహ వ్యవస్థ ను ప్రతిపాదించే మొదటి నవల
రాజారత్నం ( చిలకమర్తి. ల. న)
తెలుగులో వచ్చిన మొట్ట మొదటి సామాజిక నవల
మాలపల్లి/ సంఘవిజయం ( వున్నవ లక్మి నారాయణ)
తొలి తెలుగు అపరాధక పరిశోధక ( డిటెక్టివ్) నవల రచయిత గా ప్రసిద్ధుడు
దేవరాజు వెంకట కృష్ణరావు
తెలుగులో తొలి అపరాధాక పరిశోధక ( డిటెక్టివ్) నవల
వాడే వీడు ( 1912. దేవరాజు వెంకట కృష్ణ రావు )
తొలి తెలుగు స్వతంత్ర జాతీయోద్యమ నవల
అహోబలీయం/ఓబయ్య (1920. వేలూరి శివరామశాస్త్రి)
చలం మొదటి నవల
శశిరేఖ
తెలుగు నవలల్లో సౌందర్యాత్మక వర్ణనలు ప్రవేశపెట్టినవాడు
అడవి బాపిరాజు
తెలుగులో వచ్చిన మొదటి శరత్ చంద్ర చటర్జీ నవల అనువాదం
అరక్షనీయ ( సహాదేవ సూర్య ప్రకాశరావు)
కేంద్ర సాహిత్య అకాడమీ మొట్ట మొదటి బాల పురస్కార్ లభించింది
అడవితల్లి ( కలువకొలను సదానంద)
చలన చిత్ర పరిశ్రమను వస్తువుగా తీసుకొని తెలుగులో వెలువడిన మొట్ట మొదటి నవల
పాకుడురాళ్ళు
కేంద్రసాహిత్య అకాడమీ అవార్డు పొందిన తొలి నవల
పండిత పరమేశ్వర శాస్త్రి వీలునామా (1963. త్రి. గో. చ )
రిజర్వేషన్ లకు సంబంధించిన క్రిమి లేయర్ మీద వెలువడిన మొట్ట మొదటి నవల
వేర్లు ( రౌతు విశ్వనాథ రెడ్డి)
రెండుసార్లు కేంద్ర సాహిత్య అకాడమీ అందుకొన్న తొలి తెలుగు రచయిత
యార్ల గడ్డ లక్ష్మీ ప్రసాద్ (1953)
- 1992లో కేంద్ర సాహిత్య అకాడమీ అనువాద బహుమతి ( తమస్ నవల)
- 2009లో కేంద్ర సాహిత్య అకాడమీ నవల అవార్డు ( ద్రౌపది)