సంస్కృత అలంకార సంప్రదాయాలు Flashcards
(12 cards)
1
Q
రస సంప్రదాయ కవులు (7)
A
- భరతుడు (ప్రతిపాదకుడు) క్రీ. పూ 500
- రాజశేఖరుడు (9 శ”)
- అభినవగుప్తుడు (11 శ”)
- ధనంజయుడు (11 శ”)
- భోజరాజు (11 శ”)
- విశ్వనాథుడు (14 శ”)
- 2వ సింగభూపాలుడు (1388-1412)
2
Q
అలంకార సంప్రదాయ కవులు (4)
A
- భామహుడు (ప్రతిపాధకుడు) 6వ శ”
- ఉద్భటుడు (8శ”)
- వామనుడు (8శ “)
- రుద్రటుడు (9శ “)
3
Q
గుణ సంప్రదాయ ప్రతిపాదకుడు
A
దండి (7శ “)
4
Q
ఉత్పత్తి వాద ప్రతిపాదకుడు
A
భట్టలోల్లటుడు (9శ “)
5
Q
అనుమితివాద ప్రతిపాదకుడు
A
భట్టశంకకుడు( శ్రీ శంకకుడు) 9శ “
6
Q
భుక్తివాద ప్రతిపాదకుడు
A
భట్టనాయకుడు (9శ “)
7
Q
ధ్వని సంప్రదాయ ప్రతిపాదకుడు
A
ఆనందవర్ధనుడు (885-883)
8
Q
వక్రోక్తి సంప్రదాయ ప్రతిపాదకుడు
A
కుంతకుడు (11శ “)
9
Q
అనుమితి( అనుమాన) సంప్రదాయ ప్రతిపాదకుడు
A
మహిమ భట్టు (11శ “)
10
Q
ఔచిత్య సంప్రదాయ ప్రతిపాదకుడు
A
క్షేమేంద్రుడు (11శ “)
11
Q
చమత్కార సంప్రదాయ ప్రతిపాదకుడు
A
విశ్వేశ్వరుడు (14శ “)
12
Q
ధ్వని సంప్రదాయం కి సంభందించిన కవి
A
మమ్మటుడు (11శ “)