Part 2 Flashcards

(50 cards)

1
Q

” గ్” అనేది ఏ హల్లుల వర్గీకరణకి చెందుతుంది?

A

జిహ్వమూలియ హనుమూలియ అల్ప ప్రాణ నాద స్పర్శం

How well did you know this?
1
Not at all
2
3
4
5
Perfectly
2
Q

” ద్రావిడ భాషా సామ్యములు” గ్రంథకర్త?

A

వజ్జల చినసీతరామశాస్త్రి

How well did you know this?
1
Not at all
2
3
4
5
Perfectly
3
Q

భాషాశాస్త్ర సంగ్రహం గ్రంథకర్త?

A

స్పూర్తిశ్రీ

How well did you know this?
1
Not at all
2
3
4
5
Perfectly
4
Q

స్పూర్తిశ్రీ భాషాశాస్త్రం మీద రాసిన రెండు గ్రంథాలు?

A

తెలుగు భాషాశాస్త్ర చరిత్ర, భాషాశాస్త్ర సంగ్రహం

How well did you know this?
1
Not at all
2
3
4
5
Perfectly
5
Q

” ద్రావిడ భాషలు “ పేరుతో గ్రంథాలు రాసిన ఇద్దరు భాషాశాస్త్రవేత్తలు?

A

గంటిజోగి సోమయాజి,p.s సుబ్రహ్మణ్యం

How well did you know this?
1
Not at all
2
3
4
5
Perfectly
6
Q

” భాషోత్పత్తిక్రమము - భాషాచరితము” గ్రంథకర్త?

A

కోరాడ రామకృష్ణయ్య

How well did you know this?
1
Not at all
2
3
4
5
Perfectly
7
Q

“ద్రావిడ భాషా పరిశీలనము” గ్రంథకర్త?

A

వజ్జల చినసీతారామశాస్త్రి

How well did you know this?
1
Not at all
2
3
4
5
Perfectly
8
Q

” పూ పూ” వాదాన్ని ప్రతిపాదించినవారు?

A

కొండికల్

How well did you know this?
1
Not at all
2
3
4
5
Perfectly
9
Q

ఆధునిక భాషాశాస్త్రవేత్తలు అత్యధికంగా ఆమోదిస్తున్న వాదం?

A

ధాతువాదం

How well did you know this?
1
Not at all
2
3
4
5
Perfectly
10
Q

ధాతువాదాన్ని బలపరచినవారు?

A

కాత్యాయనుడు

How well did you know this?
1
Not at all
2
3
4
5
Perfectly
11
Q

పూ పూ వాదాన్ని ఖండించినవారు?

A

హెర్డర్

How well did you know this?
1
Not at all
2
3
4
5
Perfectly
12
Q

సంపాదన వాదం లేదా అనుభవవాదం ను ఖండించినవారు?

A

నోమ్ చాంస్కి

How well did you know this?
1
Not at all
2
3
4
5
Perfectly
13
Q

కాల్డ్వెల్ పేర్కొన్న ద్రావిడ భాషలు ఎన్ని?

A

12

How well did you know this?
1
Not at all
2
3
4
5
Perfectly
14
Q

నేతి అనంతరామ శాస్త్రి ప్రకారం ద్రావిడ భాషలు ఎన్ని?

A

23

How well did you know this?
1
Not at all
2
3
4
5
Perfectly
15
Q

P.s సుబ్రహ్మణ్యo ద్రావిడభాషలు గ్రంథంలో పేర్కొన్న ద్రావిడభాషలు ఎన్ని?

A

21

How well did you know this?
1
Not at all
2
3
4
5
Perfectly
16
Q

స్టెన్ కోనో లింగ్విస్టిక్ సర్వే ఆఫ్ఇండియా గ్రంథంలోని 4 వ సంపుటం లోని ఎన్ని ద్రావిడ భాషలను పేర్కొన్నాడు?

A

17

How well did you know this?
1
Not at all
2
3
4
5
Perfectly
17
Q

ఒక వాక్యాన్ని మరో వాక్యంలో నామ పదం స్థానంలో ప్రయోగించినప్పుడు కొన్ని మార్పులు జరుగుతాయి ఆ మార్పుల్ని ఏమంటారు?❤️

A

నామ్నీకరణ విధానం

How well did you know this?
1
Not at all
2
3
4
5
Perfectly
18
Q

” హీబ్రూ భాష” మూలమనే వాదాన్ని ఖండించినవారు ఎవరు?❤️

A

లైబ్నిజ్

How well did you know this?
1
Not at all
2
3
4
5
Perfectly
19
Q

” చారిత్రక భాషాశాస్త్రానికి” అంకురార్పణ చేసిన ప్రసిద్ధ భాషాశాస్త్రవేత్త?💚💜

A

సర్ విలియం జోన్స్

How well did you know this?
1
Not at all
2
3
4
5
Perfectly
20
Q

” మూల భాషలోని విషయాన్ని లక్ష్యభాషలో వీలయినంతమటుకు సమానంగాను, సహజంగాను ఉండేట్లు అభివ్యక్తీకరించడమే అనువాదం” అని అనువాదాన్ని నిర్వచించినవారు?❤️🔥

A

నైడా

How well did you know this?
1
Not at all
2
3
4
5
Perfectly
21
Q

” చిన్నమ్మా” అనే సంబోధన కల బాల గంగాధర తిలక్ రాసిన ఖండిక పేరు?🔥

A

నీడలు

22
Q

తిరుమల తిరుపతి గ్రామదేవతలు గ్రంథకర్త?

A

పేట శ్రీనివాసులు రెడ్డి

23
Q

కడప జిల్లా గ్రామదేవతలు గ్రంథకర్త?

A

పద్మనాభరెడ్డి

24
Q

చిత్తూరు జిల్లా గ్రామదేవతలు గ్రంథకర్త?

A

టి నారాయణ

25
రాయలసీమ జానపద కళలు గ్రంథకర్త?
పేట శ్రీనివాసులు రెడ్డి
26
హిస్టరీ ఆఫ్ తెలుగు లిటరేచర్ గ్రంథకర్త?
మంత్రిప్రగడ భుజంగరావు
27
" పెద్దాపుర సంస్థాన చరిత్ర విమర్శనం" అనే విమర్శ గ్రంథాన్ని రాసినవారు?🔥
కాశీభట్ల బ్రహ్మయ్యశాశాస్త్రి
28
కురుగంటి శ్రీలక్ష్మి రాసిన జానపద గ్రంథాల క్రమం
1) జానపద రామాయణం 2) జానపద విజ్ఞాన పరిశీలనo 3) బందరు కలంకారి 4) జానపద విజ్ఞాన వివేచనం
29
జానపద విజ్ఞాన పరిశీలనం అనే గ్రంథాన్ని కురుగంటి శ్రీలక్ష్మి ఎవరితో కలిసి రాశారు?
రావి ప్రేమలత
30
" విజయనగర సంస్థానం" గ్రంథకర్త?🔥
నిడదవోలు వెంకటరావు
31
" గజపతిరాజుల సాహిత్య పోషణం" గ్రంథకర్త?
బులుసు వెంకట రమణయ్య.
32
ఆంధ్ర సంస్థానాలు - సాహిత్య పోషణo గ్రంథకర్త?
తూమాటి దోనప్ప
33
ఆంధ్ర చంద్రాలోక సమున్మేషం గ్రంథకర్త?🔥🔥🔥🔥❤️🩵🩵🕉️🕉️👌👌👌
స్ఫూర్తిశ్రీ
34
జయదేవుని చంద్రాలోకాన్ని తెనిగించిన కవి?
అడిదం సూరకవి
35
లాటానుప్రాస అలంకారాన్ని ఉభయాలంకారమని భావించిన లాక్షణికుడు ఎవరు?🔥🔥
మమ్మటుడు
36
అప్పకవి చెప్పిన శబ్దాలంకార ప్రాసములు ఎన్ని?🚩
7 ❤️🚩
37
"ముడాసు" అనేది ఏ భాషాపదం?
కన్నడం
38
ఎర్లి హిస్టరీ ఆఫ్ ది ఆంధ్ర కంట్రి గ్రంథకర్త?❤️
కె. గోపాలచారి
39
శాతవాహన కాలంలో " హిందూమత కార్యకలాపాల నిర్వాహకుడిని" ఏ పేరుతో పిలిచేవారు?🔥🚩
మహా ఆర్యక
40
శాతవాహనుల కాలంలో " పత్రాలు నమోదుచేసే అధికారిని" ఏ పేరుతో పిలిచేవారు?🔥
నిబంధకార
41
" మాండలిక బ్రహ్మరాక్షస" అనే బిరుదు కల గణపతిదేవుని సామంతుడు 🔥❤️ఎవరు?
గంగయ్య సాహిణి
42
" స్థల గిరి వన దుర్గ జలకోట మల్లుడు" అనే బిరుదు కల చక్రవర్తి?❤️🔥
అన్నమ దేవుడు
43
రమనియార్థ ప్రాతిపదిక శబ్దం కావ్యం అని ఉటంకించిన గ్రంథం ఏది?
రసాగంగాధరం
44
రమణీయార్థ ప్రాతిపదిక శబ్దం కావ్యం అని పేర్కొన్నవారు ఎవరు?
జగన్నాథపండితరాయలు
45
ఉక్తి: విశేష కావ్యం అని కావ్యాన్ని నిర్వచించినవారు ఎవరు?
రాజశేఖరుడు
46
దశమో రస: ప్రేయాన్ అని 10 వ రసాన్ని పేర్కొన్నవారు ఎవరు?❤️🔥
రుద్రటుడు
47
"కాంతా సమ్మితమైన ఉపదేశము కావ్య లక్షణము అని పేర్కొన్న లక్షణ గ్రంథం ఏది?❤️🔥
కావ్యలంకారసార సంగ్రహం
48
భావయిత్రి, కారయిత్రి అను రెండు శక్తులను కవితా హేతువులుగా చెప్పిన లాక్షణికుకుడు ?
రాజశేఖరుడు
49
కమనీయం కావ్యం, తస్యభావ: కావ్యత్వం అని అన్నవారు ఎవరు?🔥❤️💜🔥🔥🔥🔥
అభినవగుప్తుడు
50
" జయంతి తే సుకృతినో రస సిద్దా: కవీశ్వరా: అని రససిద్దులు అయిన సుకృతులు రాసిన కవీశ్వరులకు జయము, జయము అని రాసినవారు?❤️🔥❤️🔥
భర్తృహరి