T2 ప్రాచీన సాహిత్యం Flashcards
(28 cards)
మయూరుని సూర్య శతకంలోని శ్లోకాలను శ్రీ నాథుడు ఏ కావ్యంలో అనువదించాడు
కాశీ ఖండం
పురాణ భిన్నమైన కావ్యనువాద పద్ధతికి శ్రీ నాథుడే గురువు అని చెప్పిన పండితుడు
పింగళి లక్షమీకాంతం
చంపుడు గుళ్లను వర్ణించిన తెలుగు కావ్యం
సింహాసన ద్వాత్రింశిక
పాండురంగ మహాత్మ్యం ప్రౌడ శైలి నిర్మాణ నైపుణ్యం చేత కైలాస శిఖరం వంటిది అన్న పండితులు
విశ్వనాథ సత్యారాయణ
నిరంకుశోపాక్యనంలో నిరంకుశుడి తండ్రి పేరు
సురశర్మ
సర్పటి అనే సిద్దుడు చెప్పిన కథలు ఇందులో వున్నాయి
భోజరాజీయం
ధనాభిరామం కర్త
నూతన కవి సూరన
బ్రహ్మొత్తర ఖండం కర్త
పిడుపర్తి బసవన
విక్రమార్కుని భార్యలు
- అనంగవతి
- కళావతి
కొంత నవలలాగా, కొంత నాటకంలాగా, కొంత ఈ నాటి సినిమాలాగా ఈ రచన సాగింది అని ఆరుద్ర ఏ కావ్యాన్ని గురించి అన్నారు
కళాపూర్ణోదయం
హరిశ్చంద్ర కథను పద్య కావ్యముగా రచించిన వారిలో ప్రథముడు
శంకర కవి
సప్త సంతానాలలో కృతియే శాశ్వతమైనదనీ చెప్పిన మొట్ట మొదటి తెలుగు కవి
నన్నెచోడుడు
ఉద్భటారాధ్య చరిత్రము లోని పాత్రలు
- మంజభోజుడు
- ఉద్భటుడు
కనుపర్తి అబ్బయామాత్యుని కృతి
అనిరుద్ధ చరిత్రము
శ్రీ రంగ మహత్యాన్ని రచించిన కవులు
- నేమాని భైరవ కవి
- కట్టా వరద రాజు
గభస్తి అనగా
సూర్యుడు
రామరాజ భూషణుడు ఇంటి పేరు
ప్రబంధాకం
యయాతి చరిత్ర లోని పాత్రలు
- శర్మిష్ఠ
- దేవయాని
శ్రీ నాథుడి బావమరిది పేరు సాహిత్య రంగంలో
దగ్గుపల్లి దుగ్గన
కృష్ణార్జున సంవాదం అనే ద్విపద కావ్య కర్త
నాదెండ్ల గోపమంత్రి
శ్రీ నాథుడి కాశీ ఖండం లోని ఆశ్వసాల సంఖ్య
7
వేమన జీవితానికి సంబంధించిన కథలను శ్రీ వేమన యోగి జీవితం అనే గ్రంథం గా రాసిన వారు
పంచాగ్నుల ఆది నారాయణ శాస్త్రి
కూచిమంచి తిమ్మకవి బిరుదులు
కవి సార్వౌముడు, అభినవ వాగనుషాసనుడు
క్రీడాభిరామానికి విపులమైన పీఠిక ను రాసిన పండితుడు
వేటూరి ప్రభాకరశాస్త్రి