T1 ప్రాచీన సాహిత్యం Flashcards
(31 cards)
గ్రంథం ప్రతి విభాగంలోనూ ఆనందముద్ర తో కావ్య రచన సాగించిన తెలుగు కవి
తిక్కన
ఆముక్త మాల్యద కు వెలువడిన వ్యాఖ్యానాలు
- రుచి
- సంజీవని
శ్రీ రాముడు స్వయంగా శూర్పణఖ ముక్కు, చెవులు కోసినట్లు వర్ణించిన రామాయణం
రామభ్యుదయం
సాహిత్య చరిత్రను దేశచరిత్ర తో చెప్పిన సాహిత్య కారుడు
కవిత్వవేది
ఆముక్త మాల్యద ప్రభందంలోని ఆశ్వాసల సంఖ్య
7
కొరవంజి నీ పేర్కొన్న తొలి తెలుగు కావ్యం
కాకుత్స విజయం
వసంతవిలాసం అనే అలభ్య రచన చేసినవారు
నాచనసోమన
చింతలపూడి ఏళ్ళనార్యుడు కి రాధమాధవ కవి అనే బిరుదు ను ఇచ్చిన వారు
శ్రీ కృష్ణ దేవరాయలు
వెన్నెల కంటి అన్నయ రాసిన గ్రంథం
షోడశకుమార చరిత్ర
తలపోసే మనసులో తాళంగలేక - యేమి వస్తువులైన నియ్యవచ్చు గాని ప్రాణేషునిచ్చి మరి బ్రతుకంగరాదు అని ఆవేదన చెందిన కవయిత్రి
తాళ్ళపాక తిమ్మక్క
రాచమల్లు కవులని వీరికి పేరు
నంది మల్లయ్య - ఘంటసింగన
ఇసుక గడియారాన్ని సాహిత్యంలో ప్రప్రథమంగా ప్రవేశపెట్టిన వారు
శ్రీ కృష్ణ దేవరాయలు
తెలుగు కావ్యవతారికులు గ్రంథ కర్త
G. నాగయ్య
పురాణములు కథ కొరకు పుట్టినట్లుండును, కాని స్థల పురాణములు కవి కొరకు పుట్టినట్లుండును అని అన్నవారు
Sv. జోగారావు
తెలుగు సాహిత్య చరిత్ర ను కొర్లపాటి శ్రీ రామ మూర్తి ఎన్ని భాగాలుగా రాశాడు
5
భారతాన్ని ద్విపద లో రాసిన వారు
- ఆతుకూరి సోమన
- బాలసరస్వతి
చూస్తిమి, రోస్తిమి, చేస్తిమి, వేస్తిమి లాంటి వ్యవహార రూపాలను వాడిన కవి
శ్రీ నాథుడు
అనుశాసనిక పర్వ పీఠిక కర్త
తుమ్మల పూడి కోటేశ్వర రావు
ఆంధ్ర ప్రభందం - అవతరణ వికాసం గ్రంథ కర్త
కాకర్ల వెంకటరామ నరసింహం
సాహిత్య శ్రీవర బిరుదు కలిగిన ప్రభంద కవి
ధూర్జటి
రఘునాథ నాయకుడు, గోవింద దీక్షితునితో కలిసి రచించిన గ్రంథం
సంగీత సుధ
తరిగొండ వెంగమాంబ రచించిన శతకం
కృష్ణ శతకం
వసుచరిత్ర ప్రభంధంలో వసురాజుకి వివాహ సందర్భంలో ఇంద్రుడు ప్రసాదించిన వస్తువులు
దివ్యమాల, వేణుయాష్టి
రామరాజ భూషణుడి కావ్యాలంకార సంగ్రహంలోని ఆశ్వసాల సంఖ్య ఎంత
5