జానపద రచయితలు-రచనలు Similar Flashcards
(25 cards)
1
Q
- జానపద విజ్ఞాన స్వరూపం
- జానపద విజ్ఞాన వ్యాసవళి
A
- జానపద విజ్ఞాన స్వరూపం - RVS సుందరం
- జానపద విజ్ఞాన వ్యాసవళి - G.S మోహన్
2
Q
- జానపద గేయ వాజ్మయ పరిచయం (1954)
- జానపద గేయ వాజ్మయ వ్యాసావళి (1961)
- జానపద వాజ్మయం
A
- జానపద గేయ వాజ్మయ పరిచయం (1954) - శ్రీహరి ఆదిశేషువు
- జానపద గేయ వాజ్మయ వ్యాసావళి (1961) - నేదునూరి గంగాధరం
- జానపద వాజ్మయం - చింతాదీక్షితులు
3
Q
- జానపద సాహిత్య స్వరూపం (1976)
- జానపద సాహిత్యం - వీరగాథలు (1975)
- జానపద సంగీతం
A
- జానపద సాహిత్య స్వరూపం (1976) - RVS సుందరం
- జానపద సాహిత్యం - వీరగాథలు (1975) - తంగిరాల సుబ్బారావు
- జానపద సంగీతం - వింజమూరి సీతా దేవి
4
Q
- జానపద కథలు - మూలాంశాలు
- జానపద అద్భుత కథానిర్మాణం
A
- జానపద కథలు - మూలాంశాలు - G.S మాలతి
- జానపద అద్భుత కథానిర్మాణం - పులికొండ సుబ్బాచారి
5
Q
- జానపదుల నమ్మకాలు
- జానపద కళా సంపద
- జానపద రామాయణం - మనోవిశ్లేషణ (1988)
A
- జానపదుల నమ్మకాలు - G.S మోహన్
- జానపద కళా సంపద - తూమాటి దోనప్ప
- జానపద రామాయణం - మనోవిశ్లేషణ (1988) - k. లక్ష్మీ
6
Q
- తెలుగు జానపద గేయ సాహిత్యం (1958)
- తెలుగు జానపద గేయ గాథలు (1977)
- తెలుగు జానపద గేయ గాథలు - స్త్రీ స్వరూప చిత్రణం
- తెలుగు - కన్నడ జానపద గేయాలు (1979)
A
- తెలుగు జానపద గేయ సాహిత్యం (1958) - బిరుదురాజు రామరాజు
- తెలుగు జానపద గేయ గాథలు (1977) - నాయని కృష్ణకుమారి
- తెలుగు జానపద గేయ గాథలు - స్త్రీ స్వరూప చిత్రణం - M. సుబ్బలక్ష్మి
- తెలుగు - కన్నడ జానపద గేయాలు (1979) - RVS సుందరం
7
Q
- తెలుగు జానపద కథలు
- తెలుగు జానపద కథలు
- తెలుగు జాతీయముల కథలు
- తెలుగు పొడుపు కథలు (1986)
A
- తెలుగు జానపద కథలు - GS. మోహన్
- తెలుగు జానపద కథలు - k. సుమతి
- తెలుగు జాతీయముల కథలు - మసునూరి వేంకటశాస్త్రి
- తెలుగు పొడుపు కథలు (1986) - కర్నారాజ శేషగిరి రావు
8
Q
- తెలుగు సామెతలు
- తెలుగు సామెతలు
- తెలుగు జానపదుల సామెతలు (1986)
A
- తెలుగు సామెతలు - దివాకర్ల వెంకటావధని
- తెలుగు సామెతలు - TV. రామనరసయ్య
- తెలుగు జానపదుల సామెతలు (1986) - B. దామోదర రావు
9
Q
- తెలుగు జానపద సాహిత్యం - పురాణగాథలు (1983)
- తెలుగు జానపద సాహిత్యం - స్త్రీల గేయాలలో సంప్రదాయం (1984)
A
- తెలుగు జానపద సాహిత్యం - పురాణగాథలు (1983) - రావి ప్రేమలత
- తెలుగు జానపద సాహిత్యం - స్త్రీల గేయాలలో సంప్రదాయం (1984) - ch. వసుంధర
10
Q
- తెలుగులో బాల గేయ సాహిత్యం
- తెలుగులో బాల సాహితీ వికాసం
A
- తెలుగులో బాల గేయ సాహిత్యం - mk. దేవకి
- తెలుగులో బాల సాహితీ వికాసం - వెలగా వెంకటప్పయ్య
11
Q
- తెలుగు జానపద కళారూపాలు
- తెలుగు హరికథ సర్వస్వం
A
- తెలుగు జానపద కళారూపాలు - మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి
- తెలుగు హరికథ సర్వస్వం - తూమాటి దోనప్ప
12
Q
- తెలుగులో కొత్త వెలుగులు
- తెలుగు సాహిత్యంలో దేశికవిత
A
- తెలుగులో కొత్త వెలుగులు - తూమాటి దోనప్ప
- తెలుగు సాహిత్యంలో దేశికవిత - RVS. సుందరం
13
Q
- కాశీ మజిలీ కథలు
- బుర్రకథలు
- కాటమరాజు - కథా చక్రం
A
- కాశీ మజిలీ కథలు - మధిర సుబ్బన్న దీక్షితులు
- బుర్రకథలు - నదీరా
- కాటమరాజు - కథా చక్రం - తంగిరాల సుబ్బారావు
14
Q
- పొడుపు కథలు - ఒక పరిశీలన (1986)
- గోడమీద బొమ్మ (పొడుపు కథలు)
A
- పొడుపు కథలు - ఒక పరిశీలన (1986) - కసిరెడ్డి వెంకటరెడ్డి
- గోడమీద బొమ్మ (పొడుపు కథలు) - వెలగా వెంకటప్పయ్య
15
Q
- పండుగలు - పబ్బాలు
- పండుగలు - పరమార్థలు
A
- పండుగలు - పబ్బాలు - గంగిశెట్టి లక్ష్మీ నారాయణ
- పండుగలు - పరమార్థలు - నేదునూరి గంగాధరం
16
Q
- పల్లె పదాలు
- పల్లె పదాలలో ప్రజా జీవనం
- పసిడి పలుకులు
A
- పల్లె పదాలు - కృష్ణ శ్రీ
- పల్లె పదాలలో ప్రజా జీవనం -
- పసిడి పలుకులు - నేదునూరి గంగాధరం
17
Q
- మిన్నేరు
- మున్నీరు
- సెలయేరు
A
- మిన్నేరు - నేదునూరి గంగాధరం
- మున్నీరు - నేదునూరి గంగాధరం
- సెలయేరు - నేదునూరి గంగాధరం
18
Q
- ఆటలు - పాటలు
- పిల్లల పాటలు
A
- ఆటలు - పాటలు - నేదునూరి గంగాధరం
- పిల్లల పాటలు - p. సత్యవతి
19
Q
- ఆధునిక యుగంలో జానపద సాహిత్యం(1987)
- జాతికి ప్రతిబింబం జానపద సాహిత్యం (1984)
A
- ఆధునిక యుగంలో జానపద సాహిత్యం(1987) - దేవరాజు మహారాజు
- జాతికి ప్రతిబింబం జానపద సాహిత్యం (1984) - s. గంగప్ప
20
Q
- త్రివేణి( సంపాదకత్వం)
- సరాగాలు
A
- త్రివేణి( సంపాదకత్వం) - బిరుదురాజు రామరాజు
- సరాగాలు - ఎల్లోరా
21
Q
- భాష చారిత్రక వ్యాసవలి
- భాష - జానపదం
A
- భాష చారిత్రక వ్యాసవలి - తూమాటి దొనప్ప
- భాష - జానపదం - rvs. సుందరం
22
Q
- దాక్షిణాత్య జానపద దృశ్య కళారూపాలు
- పారమార్థిక గేయాల పరిశీలన
- యానాది
A
- దాక్షిణాత్య జానపద దృశ్య కళారూపాలు - G. నాగయ్య
- పారమార్థిక గేయాల పరిశీలన - E. బాలకృష్ణ రెడ్డి
- యానాది - వెన్నెలకంటి రాఘవయ్య
23
Q
- సామెతలలో సాంఘీక జీవనం
- బాలవాజ్మయం
A
- సామెతలలో సాంఘీక జీవనం - GS. మోహన్
- బాలవాజ్మయం - BV. నరసింహ రావు
24
Q
- మహబూబ్ నగర్ జిల్లా జానపద కథలు (1987)
- తూర్పు గోదావరి జిల్లా జానపద కథలు
- అనంతపురం జిల్లా స్త్రీల పాటలు
A
- మహబూబ్ నగర్ జిల్లా జానపద కథలు (1987) - బుక్కా బాలస్వామి
- తూర్పు గోదావరి జిల్లా జానపద కథలు - kvsl. రాములు
- అనంతపురం జిల్లా స్త్రీల పాటలు - gs. మోహన్
25
1. నల్గొండ జిల్లా గ్రామదేవతలు
2. తణుకు తాలూకా గ్రామదేవతలు
1. నల్గొండ జిల్లా గ్రామదేవతలు - M. ఆండమ్మ
2. తణుకు తాలూకా గ్రామదేవతలు - M. సంధ్య